వజ్రం నకిలీదా..నిజమైందా అనేది ఈ సింపుల్ టెస్ట్ తో తెలుసుకోవచ్చు

వజ్రం చాలా విలువైనది అని అందరికీ తెలిసిందే. అయితే వజ్రం పేరు చెప్పి  మోసం చేసే వారు బయిట బాగా పెరిగిపోయారు. ముఖ్యంగా తక్కువ రేటుకు వస్తోందని డూపిల్ కేటు వజ్రం రహస్యంగా కొనుక్కుని…